రోడ్డు ప్రమాదంకు గురైన వీఆర్ఏలకు జే.సీ. పరామర్శ..

 రోడ్డు ప్రమాదంకు గురైన వీఆర్ఏలకు  జే.సీ. పరామర్శ..

ఎన్నికల విధులు నిర్వర్తిస్తూ మద్దిపాడులో  రోడ్డు ప్రమాదానికి  గురై  ఒంగోలులోని  వెంకటరమణ   నర్సింగ్ హోమ్ నందు చికిత్స పొందుతున్న మద్దిపాడు  మండలం,  వెల్లంపల్లి, కొలచనకోట  గ్రామాల విఆర్ఎలు సిహెచ్.  వెంకటేశ్వర్లు, టి.నరసింహారావు లను, వారి కుటుంబ సభ్యులను   బుధవారం జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల క్రిష్ణ  పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితుల గురించి  వైద్యులను అడిగి తెలుసుకున్నారు.ఈ  సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆసుపత్రి మేనేజ్మెంట్ వారితోను,ఆరోగ్య శ్రీ జిల్లా కో ఆర్డినేటర్ తో ప్రత్యేకంగా మాట్లాడి మెరుగైన వైద్య చికిత్స అందించాలని  సూచించారు.  వీరి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు జాయింట్ కలెక్టర్ కు వివరించారు.

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల