ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు..

ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు..

బిజెపి జిల్లా అధ్యక్షులు శివారెడ్డి 

 ధార్మిక చింతన, దాతృత్వం, క్రమశిక్షణలహొ మేలు కలియక పవిత్ర రంజాన్ మాసం అని బీజేపీ జిల్లా అధ్యక్షులు శివారెడ్డి అన్నారు. ముస్లిం సోదర సోదరీమణులకు ఆయన పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ముస్లింహొ సోదరుడు సోదరిమణి నెల రోజులు పాటు ఉపవాసహొ దీక్షలు నిష్ఠ తోవొ చేస్తారని   శివారెడ్డి తెలిపారు. వారి అందరికి తన తరుపున మరియు   భారతీయ జనతా పార్టీ తరుపున  హృదయ పూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ పవిత్ర మాసం మనిషి జీవనానికి ఒక క్రమశిక్షణ అలవరుస్తుంది. కష్టాల్లో ఉన్న తోటి వారికి దానం చేసి ఆదుకునే  సద్గుణాన్ని నేర్పుతుంది. నమాజులతో సక్రమ మార్గంలో వెళ్ళగలుగుతారు. 
మీరు చేసే పవిత్ర ఆరాధనలో అల్లాను కోరుకోవాలని ముస్లిం సోదర సోదరీమణులకు ఆయన విజ్ఞప్తి చేసారు.

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల