టెన్నిస్ కోచ్ బి. ఎన్. సతీష్ ఆకస్మిక మృతి

టెన్నిస్ కోచ్ బి. ఎన్. సతీష్ ఆకస్మిక మృతి

గిద్దలూరు కు చెందిన టెన్నిస్ కోచ్ బి. ఎన్. సతీష్ 52 సంవత్సరాలు హైదరాబాదులో ఆకస్మికంగా మంగళవారం రాత్రి 8 గంటలకు గుండెపోటుతో మృతి చెందారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా లాన్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జీకే మోహన్ రెడ్డి  మాట్లాడుతూ సతీష్  టెన్నిస్ క్రీడలో కోచింగ్ సమయంలో క్రీడాకారులకు నైపుణ్యంతో కూడిన ఎన్నో మెలకువలను నేర్పించి మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దా రన్నారు క్రీడాకారులు జిల్లా,రాష్ట్ర ,అంతరాష్ట్ర,స్థాయిలో మంచి ప్రశంసలు పొందరని పేర్కొన్నారు.గిద్దలూరు లాన్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ సిహెచ్ రంగారెడ్డి 
 మాట్లాడుతూ కోచ్ సతీష్ టెన్నిస్ క్రీడకు సంబంధించి చేసిన సేవలను కొనియాడారు ఇతని మృతి టెన్నిస్ క్రీడకు తీరని లోటు అన్నారు. రిక్రియేషన్ క్లబ్ కోశాధికారి పి.త్రిమూర్త…

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల