యాదాల సాయి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న దద్దాల నారాయణ యాదవ్

యాదాల సాయి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న దద్దాల నారాయణ యాదవ్

యాదాల సాయి కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన గంగసాని హుస్సేన్ రెడ్డి , పువ్వాడి రాంబాబు , కల్లూరి రామిరెడ్డి , ఇర్రి కృష్ణారెడ్డి ,ఓగూరు ఏడుకొండలు, షేక్ గయాజ్

పట్టణములోని ఉప సర్పంచ్ యాదాల వెంకట సాయి కిరణ్  జన్మదిన వేడుకలు బుధవారం వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం నందు  ఘనంగా నిర్వహించారు. అనంతరం కనిగిరి ఎమ్మెల్యే  ఇంచార్జ్ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్, గంగసాని హుస్సేన్ రెడ్డి, ఇర్రి కృష్ణారెడ్డి  యాదాల వెంకట సాయి కిరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి శాలువా కప్పి గజమాలతో సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి  పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో గంగసాని హుస్సేన్ రెడ్డి, కల్లూరి రామిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పువ్వాడి రాంబాబు, చాంద్ భాషా బుజ్జి, ఇర్రి కృష్ణారెడ్డి, అంబటి కొండారెడ్డి, గట్ల విజయభాస్కర్ రెడ్డి,ఓగూరూ ఏడుకొండలు, షేక్ గయాజ్, నారాయణరెడ్డి ,సునీల్, అబ్దుల్, తుపాకు అంజిరెడ్డి, లుక్ నాయబ్ రసూల్, యాట రాఘవేంద్ర, వైయస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల