టిడిపిని వీడి వైసీపీలోకి చేరిక

టిడిపిని వీడి వైసీపీలోకి చేరిక

పట్టణములోని ఓల్డ్ ఎస్బిఐ రోడ్ నందు  బుధవారం టిడిపిని వీడి వైసీపీ పార్టీలోకి చేరిక షేక్ షంషుర్ నాయకత్వంలో షేక్ ఖాజావలి ఆధ్వర్యంలో 30 కుటుంబాలు చేరాయి. ఈ సందర్భంగా కనిగిరి ఇంచార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ సమక్షంలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి  సాధనంగా ఆహ్వానించారు. అనంతరం షేక్ ఖాజావలి దద్దాల నారాయణ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వైయస్సార్సీపి పార్టీ కనిగిరి ఇంచార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని వారు  కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు గంగసాని హుస్సేన్ రెడ్డి, కల్లూరి రామిరెడ్డి, పూవ్వాడి రాంబాబు, గట్ల విజయభాస్కర్ రెడ్డి, ఏం సి వైస్ చైర్మన్ చాంద్ భాషా, కోఆప్షన్ ఐబ్రోసూల్, షేక్ హాజీ గౌస్, అంబటి కొండారెడ్డి, సింగల్ విండో అధ్యక్షుడు చెనిగల శ్రీనివాసులు, కొత్తూరు రవి, షేక్ కాజా మొహిద్దిన్, షేక్ రసూల్, బాల్ రెడ్డి , మీరా మొహిద్దిన్, మరియు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About The Author

Advertisement

LatestNews

ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల 
భారీ వర్షాలతో చింతచెట్టు కూలి ఇళ్లు ధ్వంసం...
అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు 
యూటిఎఫ్ సభ్యులుగా చేరి – ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించండి