సలార్-2 పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సీనియర్ యాక్టర్

సలార్-2 పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సీనియర్ యాక్టర్

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇటీవల ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ పార్ట్ 1 మూవీ ఎంతో పెద్ద విజయం సొంతం చేసుకుంది. హోంబలె ఫిలిమ్స్ సంస్థ పై ప్రతిష్టాత్మకంగా నిర్మితం అయిన ఈ మూవీలో శృతి హాసన హీరోయిన్ గా నటించగా రాజమన్నార్ పాత్రలో జగపతి బాబు తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు.

ఇక తాజాగా ఒక హిందీ మీడియా చానెల్ ఇంటర్వ్యూ లో భాగంగా జగపతి బాబు సలార్ 2 గురించి మాట్లాడుతూ, సలార్ 2 శౌర్యంగ పర్వం మూవీ పార్ట్ 1 ని మించి మరింత అద్భుతంగా ఉంటుందని అన్నారు. అలానే ఈ మూవీలో తనకు ప్రభాస్ కు మధ్య చాలా భారీ సన్నివేశాలు ఉండబోతున్నాయని ఆ మ్యాజిక్ ని ఆడియన్స్ ఎంతో ఎంజాయ్ చేస్తారని అన్నారు. కాగా కొంతమేర షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ మిగతా పార్ట్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది. ఇక సలార్ 2 మూవీ అయితే వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ అయ్యే అవకాశం కనపడుతోంది.

About The Author

Related Posts

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల