#
#narayana-no-admissions-please #medchal-malkajgiri #schools #narayana-schools
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... నారాయణా..! నో అడ్మిషన్స్ ప్లీజ్..!
Published On
By Admin
నారాయణా బోర్డు తీసేయ్.. స్కూల్ మూసేయ్:దుండిగల్ విద్యాధికారి.. బిల్డింగుకి "నో కమర్షియల్ పర్మిషన్.. స్కూలుకి నో పర్మిషన్.. అనుమతుల్లేని "నారాయణ హైస్కూల్‌లో"..! ఏసీ క్యాంపస్ పనులు..! శుక్రవారం సంబంధిత పాఠశాలని సందర్శించిన "దుండిగల్ ఎంఈఓ".. బోర్డుతీసేసి పాఠశాల మూసీవేయాలని నిర్వాహకులకు "ఎంఈఓ" హెచ్చరిక.. పేరెంట్స్ ఎవ్వరూ అడ్మిషన్‌లు చేయొద్దు: దుండిగల్ విద్యాధికారి కృష్ణ విజ్ఞప్తి.. పర్మిషన్ లేని పాఠశాలల్లో..! అడ్మిషన్‌లు తీసుకోవద్దన్న దుండిగల్ విద్యాధికారి.. బౌరంపేట్‌లో రెసిడెన్షియల్ భవనంలో కమర్షియల్ యాక్టివిటీస్.. భవనానికే అర్హతలేదంటే..! మధ్యలో అనుమతిలేని "హైస్కూల్" నిర్వహణ.. ఎంఈఓ హెచ్చరికని బేఖాతర్ చేస్తూ శరవేగంగా "ఏసీ క్యాంపస్" పనులు.. పేరెంట్స్ అడ్మిషన్‌లు చేయొద్దు: దుండిగల్ విద్యాధికారి కృష్ణ విజ్ఞప్తి.. 