వైసీపీలో చేరిన విశ్వబ్రహ్మణులు

వైసీపీలో చేరిన విశ్వబ్రహ్మణులు

కాజులూరు

రామచంద్రపురం మండలం ద్రాక్షారామ గ్రామంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గురువారం పలువురు వైసీపీలో చేరారు.ఈనేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి పిల్లి సూర్యప్రకాశ్‌వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి  ఆహ్వానించారు.ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం పెద్దలు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో సూర్య ప్రకాష్ కు  తమ మద్దతు ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ అబ్జర్వర్ చింతలపాటి శ్రీనివాస రాజు,సంఘం పెద్దలు కొసనా భీమశంకర్ ,కార్పరి వెంకటేశ్వరరావు, నెదునూరి సూరిబాబు,చెట్లరీ శివ,కొసన కాశీశ్వర్ రావు,కొసన ప్రసాద్‌,భరణి,టేకు శ్రీను,వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags: #news

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల