మానవత్వం చాటుకున్న యువ శెట్టి బలిజ

మానవత్వం చాటుకున్న  యువ శెట్టి బలిజ

కొత్తపేట

10 వేల రూపాయలు ఆర్ధిక సాయం

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామానికి చెందిన కుడుపూడి రమేష్ గత కొంతకాలం నుండి జీర్ణకోస సంబంధిత క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ  శనివారం మరణించారు.అతని వైద్య చికిత్స కోసం వారి కుటుంబ సభ్యులు అనేక ఆర్థిక ఇబ్బందులు పడి అతనికి వైద్య చికిత్స చేయించినా పలితం లేకుండాపోయింది.ఈ విషయాన్ని వాడపాలెం గ్రామస్తులు కొత్తపేట మండల యువ శెట్టిబలిజ సంఘం దృష్టికి తీసుకురాగా , వారి యొక్క కుటుంబ ఆర్ధిక పరిస్థితిని అర్థం చేసుకుని యువ శెట్టిబలిజసంఘం వారు పది వేల రూపాయలు ఆర్ధిక సాయం అందించారు.ఈ కార్యక్రమంలో శీలం కొండబాబు శెట్టి, రాయుడు బాబీ,కముజు శ్రీను, గుత్తుల ధనరాజు, వాసంశెట్టి సతీష్, గుత్తుల వెంకట సత్యనారాయణ, కుడుపుడి కృష్ణార్జునరావు ,గుబ్బల అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల