కాజులూరులో ఎంపీ బోస్‌ ఇంటింటా ప్రచారం

కాజులూరులో ఎంపీ బోస్‌ ఇంటింటా ప్రచారం

కాజులూరు

 మండల పరిధిలోని కాజులూరు గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ది పిల్లి సూర్యప్రకాశ్‌కు మద్దతుగా గురువారం ఎంపీ బోస్‌ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈసందర్భంగా రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేసిన ఐదేళ్ల పాలనను దృష్టిలో పెట్టుకుని వైసీపీ విజయానికి కృషిచేయాలన్నారు.ప్రతి ఒక్కరూ వైసీపీ కి ఓటు వేయాలని ఆయన ఓటర్లను అభ్యర్ధించారు.బోస్‌ వెంట వైసీపీ నాయకులు దండంగి చిన్నారావు, యాళ్ల గొల్లబాబు, యాళ్ల సత్తిబాబు,సర్పంచ్‌లు, ప్రజా ప్రతినిధులు, తదితరులు ఉన్నారు.

Tags: #news

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల