మన్నవ ఆధ్వర్యంలో 16వ వార్డులు ప్రజల హా ర్షద్వానాల మధ్య విస్తృత ప్రచారం.

మన్నవ ఆధ్వర్యంలో 16వ వార్డులు ప్రజల హా ర్షద్వానాల మధ్య విస్తృత ప్రచారం.

కావలి

కావలి పట్టణంలో 16 వార్డులు నాలుగువ క్లస్టర్ ఇంచార్జ్ మరియు నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర ఆధ్వర్యంలో బూత్ కన్వీనర్లు కమ్మిశెట్టి రమణయ్య నేలపాటి మాల్యాద్రి, కోఆర్డినేటర్ మస్తాన్ నాయకత్వంలో శనివారం విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు.వార్డు ప్రజలు హర్షద్వానాల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెడుతున్న సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని కోరారు. అనంతరం మన్నవ రవిచంద్ర మాట్లాడుతూ, రాష్ట్రంలో రాక్షస పాలన పారద్రోలి రామరాజ్యాన్ని తీసుకురావాలని, రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలు మార్పును కోరుతున్నారని, ప్రతి ఒక్కరు కూడా కావలి ఎన్డీఏ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి  అలాగే నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అలాగే చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎన్ డి ఏ ఉమ్మడి  నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల