Category
టాలీవుడ్
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు సముద్రుడు
Published On
By Admin
కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో బధావత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సముద్రుడు అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. హీరో సుమన్ గారు ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు. సుమన్ గారి యాక్షన్ సీక్వెన్సెస్ మరియు సినిమాలో ఉండే కామెడీ కథానుగుణంగా... పుష్ప`2 పతాక సన్నివేశాలు గుజుబంప్స్ అంతే..!
Published On
By Admin
పుష్ప`2 పతాక సన్నివేశాలు గుజుబంప్స్ అంతే..! పతాక సన్నివేశాల చిత్రీకరణలో పుష్ప`2 ది రూల్ ’’తంగలాన్’’ విూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది
Published On
By Admin
’’తంగలాన్’’ సినిమా థియేటర్స్ లో విూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ` హీరో చియాన్ విక్రమ్ ‘సర్దార్ 2’ లో హీరోయిన్ గా ఆషికా రంగనాథ్
Published On
By Admin
కార్తి, పిఎస్ మిత్రన్, ప్రిన్స్ పిక్చర్స్ ‘సర్దార్ 2’ లో హీరోయిన్ గా ఆషికా రంగనాథ్ రంగమార్తాండ క్రెడిట్ మొత్తం కృష్ణవంశీ గారికి చెందుతుంది : నిర్మాత కాలిపు మధు
Published On
By Admin
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రాజ్యశ్యామల ఎంటర్ట్సైన్మెంట్స్ డ హౌస్ ఫుల్ మూవీస్ బ్యానర్ పై గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రంగమార్తాండ. విమర్శకుల ప్రసంశలు పొందిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం పోటీపడి నటించారు. దర్శకుడు కృష్ణవంశీ ఈ సినిమాను తీర్చి దిద్దిన తీరు అద్భుతం. ఇళయరాజా సంగీతం,... ఆగస్ట్ 7న మెకానిక్ రాకీ
Published On
By Admin
విశ్వక్ సేన్, రవితేజ ముళ్లపూడి, రామ్ తాళ్లూరి, ూఖీు ఎంటర్‌టైన్‌మెంట్స్ మెకానిక్ రాకీ ఫస్ట్ సింగిల్ గుల్లెడు గుల్లెడు ఆగస్ట్ 7న రిలీజ్ మంచి సినిమాకు అవార్డ్స్, రివార్డ్స్ దక్కుతాయని కల్ట్ బ్లాక్ బస్టర్ ‘‘బేబి’’ సినిమా ప్రూవ్ చేసింది
Published On
By Admin
మంచి సినిమాకు అవార్డ్స్, రివార్డ్స్ దక్కుతాయని కల్ట్ బ్లాక్ బస్టర్ ‘‘బేబి’’ సినిమా ప్రూవ్ చేసింది ` ప్రెస్ విూట్ లో మూవీ టీమ్‌ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మాణంలో దర్శకుడు సాయి రాజేశ్ రూపొందించిన కల్ట్ బ్లాక్... దర్శకుడు తేజ ఆవిష్కరించిన "" పోలీస్ వారి హెచ్చరిక "" టైటిల్ లోగో
Published On
By Admin
అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపైబెల్లి జనార్థన్ నిర్మిస్తున్న "" పోలీస్ వారి హెచ్చరిక ""సినిమా టైటిల్ లోగోను యూత్ ఆడియెన్స్ ఐకాన్ డైరెక్టర్ తేజ మంగళవారం రోజున ఆయన కార్యాలయం లో ఆవిష్కరించారు....! ఈ సందర్భంగా దర్శకుడు తేజమాట్లాడుతూ "" ఏ సినిమా కైన ప్రేక్షకులను... పుష్ప 2 ర్యాంపేజ్.. మరోసారి సోషల్ మీడియా కింగ్ బన్నీ ఆన్ డ్యూటీ
Published On
By Admin
టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న స్టార్ హీరోస్ లో పాన్ ఇండియా మార్కెట్ లో తన సొంత బ్రాండ్ తో భారీ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. మరి పుష్ప 1 తో పాన్ ఇండియా లెవెల్లో తన క్రేజ్ మార్కెట్ ని ప్రూవ్ చేసుకున్న తాను ఇప్పుడు... విశ్వంభర: మేకర్స్ త్రిషకు ప్రత్యేక పోస్టర్‌తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు
Published On
By Admin
మెగాస్టార్ చిరంజీవి తదుపరి తెరపై కనిపించనున్న చిత్రం విశ్వంభర. అంజి తర్వాత మెగాస్టార్ మరోసారి ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నారు, ఇది విశ్వంభరలో అత్యంత ఉత్తేజకరమైన విషయం. స్టాలిన్ తర్వాత త్రిష మరోసారి చిరుతో జతకట్టింది. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకుడు. ముంబైలో డబుల్ ఇస్మార్ట్ భారీ షెడ్యూల్ ప్రారంభమవుతుంది
Published On
By Admin
బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్ అయిన డబుల్ ఇస్మార్ట్ కోసం రామ్ పోతినేని మరియు పూరీ జగన్నాథ్ మరోసారి చేతులు కలిపారు. రామ్ పోతినేని అభిమానులందరికీ తాజా అప్‌డేట్ ఇదిగోండి. ఫన్ & ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకుంటున్న ‘ఆ ఒక్కటీ అడక్కు’ ట్రైలర్
Published On
By Admin
అల్లరి నరేశ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఆ ఒక్కటీ అడక్కు. మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఫరియా అబ్దుల్లా కథనాయికగా నటిస్తుంది. వెన్నెల కిశోర్, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్, ఫస్ట్... 