పంచాయతీ అధికారులు పట్టించుకోరు:అరికట్ట అంజి

స్వచ్ఛందంగా చెత్త తొలగిస్తున్న గ్రామస్తులు 

గూIMG-20240716-WA0343 డెం కొత్తవీధి,పెన్ పవర్, జులై 17: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం జీకే వీధి పంచాయతీ ఆర్ వి నగర్ గ్రామంలో చెత్త తొలగింపు కార్యక్రమాలను పంచాయతీ అధికారులు చేపట్టటం లేదని, వర్షాల కారణంగా దోమలు వ్యాప్తి చెంది వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్నందున దోమల నివారణ కొరకు ఫోగ్ కొట్టటం కూడ లేదని మండల వైసీపీ నాయకులు అరికట్ట అంజి తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా గ్రామస్తులు చెత్తను తొలగించుకుంటున్నారు. ఈ సందర్భంగా వర్షాకాలం కావున వ్యాధులు సంక్రమించే అవకాశం అధికంగా ఉందని కావున పంచాయతీ అధికారుల స్పందించి గ్రామంలో బ్లీచింగ్ వేయించాలని,ఎప్పటికప్పుడు క్లాప్ మిత్రులచే చెత్తను తొలగించాలని అంజి అన్నారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల