SIVAKUMAR.L
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read... సీనియర్ టిడిపి నాయకుడు శేషుకుమార్ మృతి
Published On
By SIVAKUMAR.L
నర్సీపట్నం, పెన్ పవర్. సీనియర్ టిడిపి నాయకుడు, మాకవరపాలెం మండలం మాజీ జడ్పిటిసి రుత్తల శేషు కుమార్ అనారోగ్యంతో మరణించారు. గతకొద్ది కాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న శేషు కుమార్ శుక్రవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. మండలంలోని ప్రజలందరికీ తలలో... అనారోగ్యం పాలైన తోటి మెకానిక్ కు ఆర్ధికసాయం అందజేసిన విజయదుర్గా టూ వీలర్స్ అసోసియేషన్
Published On
By SIVAKUMAR.L
నర్సీపట్నం, పెన్ పవర్ : తమ తోటి మెకానిక్ అనారోగ్యం పాలవడంతో విజయదుర్గా టూవీలర్స్ అసోసియేషన్ తరుపున తోటి మెకానిక్ లు ఆదుకునే ప్రయత్నం చేశారు. నర్సీపట్నం మున్సిపాలిటీ 8వ వార్డుకు చెందిన రెల్లి బాబ్జి అనే మెకానిక్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మతిస్థిమితం కోల్పోయాడు. మెకానిక్ గా జీవితం కొనసాగిస్తున్న బాబ్జికి, తనకు వచ్చిన జబ్బుకు వైద్యం తలకు మించిన భారం అయింది. తన కష్టాన్ని తెలుసుకున్న తోటి మెకానిక్ లు విజయ్ దుర్గా టూ వీలర్స్ అసోసియేషన్ తరపున 70 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సొమ్మును ఆదివారం ఉదయం యూనియన్ అధ్యక్షుడు మాకిరెడ్డి అప్పారావు మిగతా సభ్యులు కలిసి బాబ్జి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ యూనియన్ బలోపేతానికి బాబ్జి ఎంతగానో కృషి చేశాడని, ఇప్పుడు అతనికి కష్టం వచ్చిన సందర్భంలో మేమంతా అండగా నిలబడడం మా బాధ్యతగా భావించామని అన్నారు. ప్రస్తుతం మందులకు, హాస్పిటల్కు అయ్యే ఖర్చుల నిమిత్తం 70 వేల రూపాయలు ఇస్తున్నామని, మరింత మెరుగైన వైద్యం కోసం, మరింత సాయం చేయడానికి యూనియన్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఒక కుటుంబంగా కలిసి జీవనం సాగిస్తున్న యూనియన్ లో ఎవరికి కష్టం వచ్చినా స్పందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మేపాడ చిరంజీవి, బొందాడ లోవ, ఎం.సత్తిబాబు, మార్గాన రవి, బండారు చిరంజీవి, మందపల్లి చిట్టిబాబు, కైసర్ల మూర్తి తదితరులు పాల్గొన్నారు. నర్సీపట్నం డియస్పీగా పి.శ్రీనివాసరావు
Published On
By SIVAKUMAR.L
నర్సీపట్నం : నర్సీపట్నం డిఎస్పీగా పోతిరెడ్డి శ్రీనివాసరావుకు పోస్టింగ్ ఇస్తూ ఉన్నతాధికారుల నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న ఆర్. మోహనరావుకు బదిలీ అయ్యింది. ప్రస్తుతం శ్రీనివాసరావు విజయనగరంజిల్లా, బొబ్బిలి డియస్పి గా పని చేస్తున్నారు. ఆయన పోలీస్... పేద కుటుంబానికి అండగా నిలిచిన ఎన్నారై వాసవీ అసోసియేషన్
Published On
By SIVAKUMAR.L
నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నం మున్సిపాలిటీ శివపురంకు చెందిన ఓ పేద కుటుంబానికి ఎన్నారై వాసవి అసోసియేషన్ అండగా నిలిచింది. శివపురానికి చెందిన గొల్లపూడి పెద్దన్న శెట్టి సైకిల్ పై సమోసాలు అమ్ముతూ జీవనం సాగిస్తుంటారు. ఈయన భార్య సావిత్రి... ఆలయానికి చేరుకున్న చోళుల కాలం నాటి విగ్రహాలు
Published On
By SIVAKUMAR.L
నర్సీపట్నం, పెన్ పవర్ : బలిఘట్టం బ్రహ్మలింగేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించిన చోళుల కాలం నాటి శివపార్వతుల ఉత్సవ విగ్రహాలు సుదీర్ఘ విరామం తర్వాత ఆలయానికి చేరుకున్నాయి. అత్యంత పురాతనమైన ఈ పంచలోహ విగ్రహాలు 1990లో చోరీ కాబడ్డాయి. తరువాత... డాగ్ స్క్వాడ్ తో పోలీసుల తనిఖీలు
Published On
By SIVAKUMAR.L
నర్సీపట్నం, పెన్ పవర్ : డౌనూరు చెక్ పోస్ట్ వద్ద నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ తో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ ఆధ్వర్యంలో సోమవారం తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్ తో ఆటోలు, బస్సులు, జీపులు,... అన్నవరం కలప డిపోలో విజిలెన్స్ తనిఖీలు
Published On
By SIVAKUMAR.L
నర్సీపట్నం, పెన్ పవర్ : కోటవురట్ల మండలంలోని అన్నవరం గ్రామంలో ఉన్న శ్రీదుర్గా భవానీ సామిల్ లో విశాఖజిల్లా విజిలెన్స్ డి ఎఫ్ ఓ ధర్మారక్షిత్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సామిల్లులో అక్రమ కలప ఉన్నదా లేదా అని మధ్యాహ్నం... జగన్ కి ఓటేస్తే పెన్షన్ ఆపేస్తారా ?
Published On
By SIVAKUMAR.L
నర్సీపట్నం, పెన్ పవర్ : జగన్ కి ఓటేస్తే పెన్షన్లు ఆపేస్తారా అంటూ గొలుగొండ మండలం పాకలపాడు క చెందిన 23 మంది దివ్యాంగులు అధికారులను ప్రశ్నించారు. సోమవారం ఉదయం స్పందనలో పిర్యాదు చేసేందుకు పాకలపాడు సర్పంచ్ రాజాన పద్మ, యాళ్ళ... జనసేనలోకి వైసిపి మాజీ కౌన్సిలర్ వర్రే శ్రీనివాసరావు
Published On
By SIVAKUMAR.L
నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నం మున్సిపాలిటీ జోగినాధునిపాలెంకు చెందిన వైసీపీ మాజీ కౌన్సిలర్ వర్రే శ్రీనివాసరావు అతని అనుచరులతో కలిసి గురువారం జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీర సూర్యచంద్ర... ఎన్నికల ఫలితాలలోపు ఎలాంటి అల్లర్లకు పాల్పడినా కఠిన చర్యలు
Published On
By SIVAKUMAR.L
నర్సీపట్నం, పెన్ పవర్ : ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని నర్సీపట్నం డిఎస్పి మోహన్ హెచ్చరించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నర్సీపట్నం మున్సిపాలిటీలో కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. నర్సీపట్నం... ఇంటికొక ఓటు వెయ్యండి
Published On
By SIVAKUMAR.L
నర్సీపట్నం, పెన్ పవర్ : ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో నర్సీపట్నం నియోజకవర్గంలో మూడో స్థానంలో ఓట్లు సంపాదించుకుంటానని స్వతంత్ర అభ్యర్థి బైపురెడ్డి భద్రాచలం ఆశాభావం వ్యక్తం చేశారు. నర్సీపట్నంలో ప్రముఖ న్యాయవాది బైపురెడ్డి భద్రాచలం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన... మాకవరపాలెంలో టిడిపికి మరో షాక్
Published On
By SIVAKUMAR.L
నర్సీపట్నం, పెన్ పవర్ : మాకవరపాలెం మండలంలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. పాపయ్యపాలెం, కొత్తపాలెం పంచాయతీల నుండి 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి. శుక్రవారం మధ్యాహ్నం పెద్ద బొడ్డేపల్లి క్యాంపు కార్యాలయంలో... 