మహనీయుడు అంబేద్కర్‌కు.. కలెక్టరేట్‌లో నివాళులు..

మహనీయుడు అంబేద్కర్‌కు.. కలెక్టరేట్‌లో నివాళులు..

మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్

మహనీయుడు అంబేద్కర్‌కు.. కలెక్టరేట్‌లో నివాళులు..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌‌లో జ్యోతిని వెలిగించిన డిఆర్వో హరిప్రియ..

భారత రాజ్యాంగ సృష్టికర్త, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరగని కృషిచేసిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ప్రజావాణి హాల్‌లో జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ జ్యోతి ప్రజ్వలన, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రామ్మోహన్ రావు, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి వినోద్ కుమార్, జిల్లా షెడ్యూల్ కులాల సహకార సంస్థ అధికారి బాలాజీ, జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి బలరాం కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

MADHAV PATHI Picture

మాధవ్ పత్తి,   మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 

Related Posts

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల